Browse By

Monthly Archives: జనవరి 2017

టి పైబర్ ప్రాజెక్టు పైన మంత్రి కెటి రామారావు సమీక్ష

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి ఫైబర్ ప్రాజెక్టు పైన మంత్రి కెటి రామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులున్నారు. ఇప్పటిదాక టి ఫైబర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో కలసి సమన్వయంలో

మంత్రి కెటి రామారావు ను కలిసిన స్టాన్ పర్డ్ యూనివర్సీటీ అధ్యాపకులు, విద్యార్దులు

స్టాన్ పర్డ్ యూనివర్సీటీ అధ్యాపకులు, విద్యార్దులు మంత్రి కెటి రామారావు ను ఈ రోజు హైదరాబాద్ లో కలిసారు. భారతదేశ ఇన్నోవేషన్ రంగంలో సవాళ్లు అనే అంశంపైన పరిశోధన చేస్తున్న ఈ యూనివర్సీటీ బృందం దేశంలోని పలువురు మేధావులు, పాలసీ మేకర్స్ ను కలుస్తున్నది. ఈ నేపథ్యంలో మంత్రిని కలిసిన విద్యార్దులు, అద్యాపకులు దేశ రాజకీయ పరిస్ధితులు, ప్రభుత్వాల విధివిధానాలు, పాలసీ నిర్ణయాలపైన

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం

ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా పనిచేస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని జిల్లెలగూడ జడ్పీహెచ్ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. గత పాలకులు ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నిర్లక్ష్యానికి గురైన ఈ విద్యా వ్యవస్థను

ఎన్నారై టి ఆర్ ఎస్ సెల్ బహరేన్ అద్వర్యం లో గల్ఫ్ బాధితునికి ఆర్ధిక సహాయం

తెలంగాణ కు చెందిన పేద కుటుంబం కు చెందిన యువకుడు బహరేన్ లో ఒక ప్రవేట్ కంపెనీలో లేబర్ గ పనిచేస్తున్న గూగులవత్ రాజేరేందర్ యువకుడు , గురువారం రోజున బాలదియ డ్యూటీ లో పనిచేస్తుండగా మధ్యాహ్నం టైం 03:40. గంటలకు ఒక గుర్తుతెలియని వాహనం ఆక్సిడెంట్ చేసి వెళ్లిపోయారు .ఆ ఆక్సిడెంట్ లో తన రెండు కాళ్ళు విరిగి పోయాయి .శుక్రవారం