Browse By

Category Archives: తెలంగాణ

No Thumbnail

అహంకారం పెంచుకోవద్దు: కేసీఆర్

వరంగల్ ఉప ఎన్నిక విజయం కొత్త చరిత్రకు నాంది హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక విజయం కొత్త చరిత్రకు నాంది పలికిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్తో పాటు పలువురు మంత్రులు బుధవారం ఉదయం కేసీఆర్‌ను కలిశారు. పసునూరికి ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు వరంగల్ ఘనవిజయంతో టీఆర్ఎస్ పార్టీని

No Thumbnail

పరువు పోగొట్టుకున్న జగన్

వరంగల్ ఎన్నికల్లో ఓట్లు చీల్చిన సీనే లేదు..! వరంగల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తీవ్ర పరాభవం ఎదురైంది. వైకాపా చీఫ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే రంగం మీదికొచ్చాడని అనవసరంగా తెలుగుదేశం-బీజేపీ కూటమి ఆడిపోసుకుంది గానీ జగన్‌కు అంత సీన్ లేదని జగన్ సునాయాసంగా ఉపఎన్నిక ద్వారా ప్రదర్శించేసుకున్నారు.వరంగల్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలు

No Thumbnail

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు

డిసెంబర్‌ 2న స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలకు నోటిఫికేషన్‌ నేటి నుంచి ఎన్నికల కోడ్‌ మొదలవుతోంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ఖరారు చేయడంతో జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలవుతోంది. స్థానిక సంస్థల కోటాలో జిల్లాలో గతంలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఉండగా, రాష్ట్రం ఏర్పాటు తర్వాత సర్దుబాటులో మరో స్థానం అదనంగా చేకూరింది. దీంతో