Browse By

Category Archives: హెల్త్

తెలుగు వ్యవసాయ శాస్త్రవేత్తకు కొరియా పురస్కారం

తెలుగు వ్యవసాయ శాస్త్రవేత్తకు కొరియా పురస్కారం సియోల్: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా(76) దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత సున్హక్ శాంతి పురస్కారం అందుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన విజయ్ గుప్తాకు.. ఈ పురస్కారాన్ని కిరిబతి ఐలాండ్స్ అధ్యక్షుడు అనొటె టాంగ్‌తో కలిసి సంయుక్తంగా ప్రకటించారు. సియోల్‌లో నేడు(శుక్రవారం)జరిగే ప్రదానోత్సవ కార్యక్రమం లో ఈఅవార్డు కింద వారిరువురికి రూ.3.3కోట్ల

నాలుగు జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులు

నాలుగు జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులు హైదరాబాద్: ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులను నెలకొల్పనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. సిద్ధంగా ఉన్న భవనాల్లో 20 పడకల ఆయుష్ ఆసుపత్రులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం మంత్రి లక్ష్మారెడ్డి ఆయుష్ వైద్య విభాగంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయుష్

తెలంగాణల డీఎస్సీ రద్దు

ఇన్నాళ్లూ జిల్లా సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టిన టీచర్ల నియామక పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై ఉపాధ్యాయులను టీఎస్పీఎస్సీ ద్వారా నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాల విద్య కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య ఉత్తర్వులను జారీచేశారు. పాఠశాల విద్య డైరెక్టర్ పరిధిలో ఉన్న అన్ని రకాల టీచర్ పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతి

గురుకులాల్లో 2,444 పోస్టుల భర్తీ

నిరుద్యోగులకు శుభవార్త! -టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి త్వరలో నోటిఫికేషన్  -సర్వీస్ నిబంధనలు సిద్ధంచేస్తున్న అధికారులు నమస్తే హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ శాఖల పరిధిలో ఖాళీల భర్తీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గురుకుల విద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నది. వివిధ సంక్షేమశాఖల పరిధిలోని గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 2,444 పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. తెలంగాణ

ఏపీకి రావల్సిన ప్రతిపైసా ఇచ్చేశాం: జైట్లీ

ఏపీకి రావల్సిన ప్రతిపైసా ఇచ్చేశాం: జైట్లీ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావల్సిన ప్రతి పైసాను కేంద్రం ఇచ్చేసిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 6,403 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఆర్థిక బిల్లుపై లోక్ సభలో మాట్లాడిన సందర్భంగా ఏపీకి ప్రత్యేక