Browse By

Category Archives: రాజకీయం

సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను సస్పెoడ్: మంత్రి హరీష్

తెలంగాణలోని ఎత్తిపోతల పధకాలన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని టిఎస్ . నీటిపారుదలశాఖమంత్రి టి.హరీష్ రావు ఆదేశించారు. ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పురోగతిని జిల్లాల వారీగా మంత్రి మంగళవారం నాడు ఐడిసి లో సమీక్షించారు.  ఇప్పటికే చేపట్టిన లిఫ్టులు, పునరుద్ధరిస్తున్న లిఫ్టలతో పాటు కొత్తగా మంజూరైన లిఫ్టు ఇరిగేషన్ పధకాల పురోగతిని సమీక్షించారు.ఇదివరకే చేపట్టిన

పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తం: మంత్రి హరీశ్‌

అరవై ఏళ్ల గోస తీర్చాలి. ఇంజనీర్లకు, కాంట్రక్టర్లకు మంత్రి హరీష్ ఆదేశం . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన తొలి భారీ సాగునీటి ప్రాజెక్టు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గడువు లోపలే పూర్తి చేసి రికార్డు నెలకొల్పాలని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశించారు.కరవు , వలసల జిల్లా మహబూబ్ నగర్ అరవై ఏళ్ల గోస తీర్చవలసి ఉందన్నారు.

నాలుగు జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులు

నాలుగు జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులు హైదరాబాద్: ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులను నెలకొల్పనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. సిద్ధంగా ఉన్న భవనాల్లో 20 పడకల ఆయుష్ ఆసుపత్రులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం మంత్రి లక్ష్మారెడ్డి ఆయుష్ వైద్య విభాగంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయుష్

అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినఅమరవీరుల కుటుంబాల్లో ఒకరికిప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలనిముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.జూన్‌ 2న నియామక పత్రాలు అందించేలాఏర్పాట్లు చేయాలని అధికారులనుఆదేశించారు. ఉద్యోగం పొందేవారికివిద్యార్హతలు లేకుంటే ఉద్యోగమిచ్చి…అర్హతలు సాధించేందుకు ఐదేళ్లుసమయం ఇవ్వాలని నిర్ణయించారు.రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపైఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.జిల్లా కేంద్రాల్లో మంత్రులుజాతీయ జెండాలు ఎగురవేయాలనిసీఎం సూచించారు.రాష్ట్రఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలనిజిల్లాకలెక్టర్లకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు.ఈరోజు కలెక్టర్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌

పాలేరులో టీఆర్‌ఎస్ ఘనవిజయం

ఖమ్మం : పాలేరులో టీఆర్‌ఎస్ విజయ దుందుభి మోగించింది. పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల నాగేశ్వర్‌రావు ఘనవిజయం సాధించారు. ఎన్నికలేవైనా సరే గెలుపు టీఆర్‌ఎస్‌దేనని పాలేరు ఉప ఎన్నికలు నిరూపించాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు టీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపించాయని ఆ పార్టీ