Browse By

Category Archives: హైదరాబాద్

No Thumbnail

నగరంలో స్కైఫెస్ట్‌-2015

విదేశీయులు మాత్రమే పొందిన ఈ వినోదపు అనుభవాలను ఇప్పుడు నగరవాసులు ఆస్వాదించొచ్చు హాట్‌ ఎయిర్‌ బెలూన ద్వారా 2500 మంది ఆకాశంలో విహరించొచ్చు నగరంలో మొదటిసారిగా గతంలో ఎన్నడూ చూడని రీతిలో స్కైఫెస్ట్‌-2015ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హాట్‌ ఎయిర్‌ బెలూన రైడ్‌తో ఆకాశాన్ని అన్వేషించే వినూత్న అనుభవాలను అందించనుంది. ఇప్పటి వరకు విదేశీయులు మాత్రమే పొందిన ఈ వినోదపు అనుభవాలను ఇప్పుడు

No Thumbnail

ఐఐసీటీ ఉద్యోగులపై నిర్భయ కేసు

మహిళా ఉద్యోగిపై అత్యాచార యత్నం చేసిన ఇద్దరు ఉద్యోగులు ద్యోగుల లోపాలను ఉన్నతాధికారులు తనను అడిగి తెలుసుకున్నారనే అక్కసుతో మహిళా ఉద్యోగిపై అత్యాచార యత్నం చేసిన ఇద్దరు ఉద్యోగులపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేశారు. తనపై జరుగుతున్న వేధింపులను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో చివరకు ఆ బాధిత మహిళా ఉద్యోగి పోలీసులను ఆశ్రయించింది. హఫీజ్‌పేటకు చెందిన

No Thumbnail

శ్రీవారి ఆలయం నీటమునిగిందనడంలో నిజం లేదు

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం తిరుమల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. భారీ వర్షాలకు శ్రీవారి ఆలయం నీటమునిగినట్లు, ఘాట్‌రోడ్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న మాటల్లో నిజం లేదన్నారు. ఎడతెరపిలేని వర్షాలకు కొన్ని సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే అయినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా

No Thumbnail

రెండు మూడు రోజుల్లో నగరానికి గోదావరి నీరు

గోదావరి ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది నగరానికి గోదావరి నీళ్లు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఘనపూర్ వద్ద ట్రయల్ రన్ పనులను అధికారులు పర్యవేక్షించారు. రెండు మూడు రోజుల్లో నగరానికి గోదావరి నీరు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. జంటనగరాల ప్రజల దాహార్తిని తీర్చే గోదావరి ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది. గోదావరి జలాలను యుద్ధప్రాతిపదికన తరలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత

No Thumbnail

భారతీయుడిగా గర్విస్తున్నా: అమీర్ ఖాన్ వివరణ

దేశం విడిచి వెళ్లను… తన వ్యాఖ్యలను వక్రీకరించారు. ముంబై: దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తూ దేశం విడిచి వెళ్దామని తన భార్య ఆందోళనపడిందని వ్యాఖ్యానించిన అమీర్ ఖాన్ వివరణ ఇచ్చారు. ప్రపంచం నలుమూలల నుంచి అంతా విరుచుకుపడటంతో అమీర్ ఖాన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. తాను దేశం విడిచి వెళ్లబోనన్నారు. భారతీయుడిగా గర్విస్తున్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు.