Browse By

Monthly Archives: ఫిబ్రవరి 2017

ఇసుక అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపుతాం- మైనింగ్ శాఖ మంత్రి కెటి రామారావు

 అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్న మంత్రి  కలెక్టర్లు, జిల్లా యస్పీలు, మైనింగ్ శాఖాధికారులతో ఇసుక రవాణాపైన సమీక్ష  అక్రమంగా ఇసుకను డంపుల్లో నిల్వ చేస్తున్న వాహనాలను వేంటనే సీజ్ చేయాలని, జరిమానాలను భారీగా వేయ్యాలని అదేశం  అక్రమ రవాణాలో దొరికే వాహనాల నంబర్లను బ్లాక్ చేస్తాం  అక్రమ రవాణ చేస్తున్న డ్రైవర్లతోపాటు,