Browse By

Monthly Archives: జూన్ 2016

సిలికాన్ వ్యాలీలో మంత్రి కె.తారక రామారావు ప్రసంగం

ఇప్పటికే పలు జాతీయ స్ధాయి అవార్డులందుకున్న మంత్రి కె.తారక రామారావు, ప్రపంచ స్ధాయి గౌరవం తగ్గింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిలికాన్ వ్యాలీలో మంత్రి ప్రసంగం చేశారు. TiE అద్యర్యంలో మంత్రి ప్రసంగం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి వ్యాలీలోని పలు ప్రముఖ కంపెనీలు, పెట్టుబడిదారులు హజరయ్యారు. సాంటక్లారా కన్వెన్వన్ హల్లో జరిగిన ఈ ఉపన్యాసంలో మంత్రి పరిశ్రమ, పెట్టుబడులు, అవిష్కరణలు, తెలంగాణ ప్రభుత్వ