Browse By

Category Archives: జాతీయం

No Thumbnail

కరుణానిధిపై అమ్మ పరువు నష్టం దావా

తమిళనాడులో ఏడీఎంకే- డీఎంకేల మధ్య మళ్లీ వార్ డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై తమిళనాడు సీఎం జయలలిత పరువు నష్టం దావా వేశారు. తమిళ వార పత్రిక ఆనంద వికడన్‌లో నాలుగేళ్ల జయలలిత పరిపాలనపై ప్రచురించిన వార్తల ఆధారంగా డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి దినపత్రిక అయిన మురసొలిలో ఓ వ్యాసం రాశారు. ఈ వ్యాసం సీఎం పరువు ప్రతిష్టలకు భంగం

No Thumbnail

కవి కువెంపు ఇంట్లో పద్మభూషణ్ ను ఎత్తుకెళ్ళారు

పద్మభూషణ్ అవార్డును, ప్రశంసా ఫలకాలను, కొంత సొమ్మును దొంగలించి పారిపోయారు కర్ణాటకలో ప్రముఖ కవి కువెంపు ఇంట్లో చోరీ జరిగింది. బెంగుళూరు శివమోగాలోని ఆయన ఇంట్లో దొంగలు ప్రవేశించి గతంలో ఆయన పొందిన పద్మభూషణ్ అవార్డును, ప్రశంసా ఫలకాలను, కొంత సొమ్మును దొంగలించి పారిపోయారు. సీసీటీవీ కెమెరాల్లో వాళ్ళ దోపిడీ దృశ్యాలు రికార్డయ్యాయి. దుండగులు ఇనుప రాడ్ తో ఆయన ఇంటి తలుపులు