Browse By

Monthly Archives: జూలై 2016

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి

ఆటా వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలంగాణ అభివృద్ధికి అమెరికాలోని తెలంగాణ ప్రవాసులు సహకరించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. అమెరికాలోని షికాగోలో ఆటా రజతోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలతో డిప్యూటీ సీఎం ముఖాముఖి సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఎన్‌ఆర్‌ఐలకు