Browse By

Category Archives: వ్యాపారం

రోడ్డుపై విమానాన్ని ల్యాండ్ చేయబోయిన పైలెట్ల లైసెన్స్ రద్దు

న్యూఢిల్లీ: పొరపాటున రోడ్డును రన్‌వేగా భావించి విమానాన్ని ల్యాండ్ చేయబోయిన ఇద్దరు పైలెట్ల లైసెన్స్‌ను డీజీసీఏ సోమవారం రద్దు చేసింది. ఇండిగోకు చెందిన 6ఈ 237 విమానం ఫిబ్రవరి 27న అహ్మదాబాద్ నుంచి రాజస్థాన్‌కు వచ్చింది. ఎయిర్ పోర్టుకు సమీపంలోని రోడ్డును రన్ వేగా భావించిన పైలెట్లు విమానాన్ని ల్యాండ్ చేయబోయారు. ప్రమాదాన్ని పసిగట్టిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది పైలెట్లను హెచ్చరించడంతో

ఆపిల్ మ్యాప్స్ కేంద్రం ఏర్పాటు గర్వకారణం : సీఎం

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆపిల్ మ్యాప్స్ కేంద్రం ఏర్పాటు తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆపిల్ మ్యాప్ కేంద్రం ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయని సీఎం పేర్కొన్నారు. వేవ్‌రాక్ భవనంలో ఆపిల్ సంస్థ సీఈవో టిమ్‌కుక్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆపిల్ సంస్థ నూతన

హైదరాబాద్‌లో రేపు ‘ఆపిల్’ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌లో రేపు ‘ఆపిల్’ ప్రారంభోత్సవం -2.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో డెవలప్‌మెంట్ సెంటర్ -నానక్‌రామ్‌గూడలోని వేవ్‌రాక్ బిల్డింగ్‌లో ఏర్పాటు -ఆపిల్ సీఈవో టిమ్‌కుక్ హాజరయ్యే అవకాశం! రాష్ట్ర ఐటీ ముఖచిత్రాన్ని మార్చే మరో భారీ ఐటీ సంస్థ కార్యకలాపాలు నగరంలో అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ సంస్థ తన డెవలప్‌మెంట్ సెంటర్‌ను గురువారం ప్రారంభించనున్నది. ఈ కార్యక్రమానికి

19న హైదరాబాద్‌కు యాపిల్ సీఈవో

హైదరాబాద్ : అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఈ నెల 19న హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో టిమ్‌కుక్ భేటీ కానున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీతో కూడా టిమ్‌కుక్ సమావేశం కానున్నారు. యాపిల్ సీఈవోగా కుక్ నియమితులైన తర్వాత భారత్‌కు రానుండటం ఇదే తొలిసారి. భారత్‌లో తొలి రిటైల్