Browse By

Category Archives: సినిమా

No Thumbnail

నటిపై అత్యాచారం.. టీవీ నటుడిపై కేసు

పరారీలో ఉన్న యశ్ పండిట్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు ముంబై: ప్రముఖ టీవీ నటుడు, ‘క్యూంకి సాస్ కభి బహు థి’ వంటి హిందీ సీరియళ్లలో నటించిన యశ్ పండిట్ పై అత్యాచారం కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఓ టీవీ నటిపై పలుమార్లు అత్యాచారం జరిపినట్టు పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 28 ఏళ్ల నటిపై

No Thumbnail

కోట్లు కొల్లగొడుతున్న ‘కుమారి’

రాజ్‌తరుణ్- హేబాపటేల్ జంటగా వచ్చిన ‘కుమారి 21F’ రాజ్‌తరుణ్- హేబాపటేల్ జంటగా వచ్చిన ‘కుమారి 21F’ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి వీకెండ్‌లో దాదాపు 7 కోట్లు సాధించినట్టు టాక్. ఆడియన్స్ నుంచి సరైన రెస్పాన్స్ రావడంతోపాటు థియేటర్స్ హౌజ్‌ఫుల్ బోర్డులు పెట్టేశాయి. దీంతో తొలి మూడు రోజుల్లో ఈ రేంజ్‌లో వసూళ్లు రావడంతో యూనిట్ డబుల్ హ్యాపీ అన్నమాట. తొలి