Browse By

Monthly Archives: ఏప్రిల్ 2017

న్యూ జెర్సీ లో ఘనంగా హోలీ సంబరాలు

కళాభారతి అసోసియేషన్ అద్వర్యంలో న్యూ జెర్సీ లో జరిగిన హోలీ సంబరాలకు విశేష స్పందన లబించింది. ఈ సంబరాలలొ దాదాపు 200 మంది తెలుగు ప్రజలు తో పాటు అమెరికా పిల్లలు కూడా పాల్గొన్నారు. పెద్దలు, చిన్న పిల్లలు అనె తేడా లెకుండా రంగులూ చల్లుకుంటూ నౄత్యాలు చేస్తూ అనందంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లొ కాముడి మంటలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.ఇందులో

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో  కె.సి.ఆర్ కిట్స్ పంపిణి

​రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు  ఈ నెల 10న నిర్వహించే కలెక్టర్ల సమావేశానికి తమ జిల్లాలకు సంబంధించి తగు సమాచారంతో రావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.                           శుక్రవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్