Browse By

Monthly Archives: డిసెంబరు 2016

TSTDC decided to introduce New Boats like ferry boats?

Pervaram Ramulu, IPS, (Retd), Chairman, TSTDC has visited Dubai & Sharjah to procure New Boats for Telangana Tourism. in view of Increased activities, TSTDC decided to introduce New Boats like ferry boats / water sports boats in Hyderabad & rest of Telangana during his visit

 29న హైదరాబాద్‌లో ధర్నా: కోదండరాం

టీజేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. జోనల్ వ్యవస్థ రద్దు చేయాలనుకోవడం అన్యాయమని అన్నారు. శనివారం కర్మన్‌ఘాట్‌లో టీజేఏసీ విస్తృత సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కోదండరాం ప్రభుత్వ విధానాలను తూర్పారపట్టారు. నిజాం షుగర్స్‌పై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అసంబద్ధమన్నారు.  నిజాం షుగర్స్ పునరుద్ధరణకు త్వరలో పాదయాత్ర చేపడతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి

విలాస్ విధేశాల‌లో ఉంటూకూడా ఉచిత క్యాంపు ఏర్పాటు చేయించ‌డం అభినంద‌నీయం- ఏమ్మెల్యే మంచిరెడ్డి

మంచాల‌లో ఉచిత కంటి ప‌రిక్ష శిభిరం, క్యాన్స‌ర్ అవ‌గాహ‌న స‌ద‌స్సు,నిర్ధార‌ణ ప‌రిక్ష‌ల‌కు అపూర్వ స్పంధ‌న‌ — విధేశాల‌లో ఉంటూకూడా ఉచిత క్యాంపు ఏర్పాటు చేయించ‌డం అభినంద‌నీయం- ఏమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి — గ్రామాల‌లో వ్యాధుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ప్ర‌శంస‌నీయం- ఏమ్మేల్సి రాంచంద‌ర్ రావు –ఏక్క‌డ ఉన్నా పుట్టిన ఊరిగురించే ఆలోచించే వ్య‌క్తి విలాస్ గార‌ని నెహ్రూయువ‌కేంద్ర సంఘ‌ట‌న్ జాతీయ ఉపాధ్య‌క్షులు పేరాల

వర్మ మమ్మల్ని మోసం చేశారు

వంగవీటి సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను మోసం చేశారని వంగవీటి యువసేన తీవ్రంగా మండిపడింది. ఈ సినిమాలో రంగాను హీరోగా చూపిస్తామని తమకు చెప్పారని, తాము షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో రంగాను హీరోగానే చూపించారు గానీ, అసలు విడుదలైన సినిమాలో అలాంటి సీన్లు ఎక్కడా లేవని యువసేన ప్రతినిధులు అన్నారు.  రంగా చేసిన సామాజిక సేవలను ఎక్కడా చూపించలేదని మండిపడ్డారు. వర్మ

361 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో 361 పోస్టులకు శనివారం రాత్రి ఆరు నోటిఫికేషన్లు జారీచేసింది. వివిధ విభాగాల్లోని ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను అభ్యర్థుల నుంచి ఆహ్వానించింది. జనవరి 23వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి సాయి వివరించారు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ బయోడేటా సమాచారాన్ని వన్‌టైమ్ ప్రొఫైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.