Browse By

Monthly Archives: అక్టోబరు 2016

కివీస్‌పై భారత్ ఘనవిజయం 

వన్డే సిరీసూ మనదే.. – 190 పరుగుల తేడాతో ధోనీ సేన విక్టరీ – 23.1 ఓవర్లలోనే న్యూజీలాండ్ ఆలౌట్ – అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్  భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరు వన్డే వన్ సైడ్ అయిపోయింది. 79 పరుగులకే కివీస్ ఖేల్ ఖతం అయింది. మొదట్నుంచే భారత బౌలర్లు తమ సత్తా చాటారు. పరుగుల

తెలంగాణ గనుల శాఖ అదాయ రాబడిలో రికార్డు 

బడ్జెట్ అంచనాల మేరకు గనుల శాఖ అదాయం- గనుల శాఖ మంత్రి కెటి రామారావు ➢ రికార్డు స్ధాయిలో మైనర్ మినరల్స్ అదాయం ➢ ఇసుక సీనరేజీలనూ గణనీయమైన అదాయ వృద్ధి ➢ పని తీరు అధారంగా ఉద్యోగులకు ప్రోత్సకాల పద్దతి ప్రవేశ పెడుతున్నాం ➢ లక్ష్యాలను మించి పనిచేసిన వారందరీకీ ప్రొత్సకాలు ➢ ప్రొత్సకాలపై మార్గదర్శకాలను తయారు చేయాలని అధికారులకు మంత్రి

No Thumbnail

దళారీల వ్యవస్ధ లేకుండా చేపపిల్లల పెంపకం

మత్స్యకారుల జీవతాల్లో వెలుగులు నింపి వారిని ఆర్ధికంగా, సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావలన్న దృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,పాడిపరిశ్రమాభివృద్ధి మరియు సినిమాటోగ్రఫి శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.        బుధవారం సచివాలయంలో మత్స్యశాఖ అధికారులు, మత్స్యసహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశం

కనీసం 60శాతం కుటుంబాలకు ఉపాధిహామి

తెలంగాణా రాష్ట్ర పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ది సంస్థ (tsipard) తో జిల్లా రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారుల శిక్ష‌ణా త‌ర‌గతులను ప్రారంభించిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, క‌మిష‌న‌ర్ నీతూ కుమారి ప్ర‌సాద్‌   * జిల్లాల విభ‌జ‌న నేప‌థ్యంలో కొత్త‌గా డీఆర్డీఓ వ్య‌వ‌స్థ ఏర్పాటైన నేప‌థ్యంలో మూడు రోజుల శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌ను ఏర్పాటు చేసిన పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ది శాఖ‌   * ప్ర‌భుత్వ

నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించను

ప్రజావాణి కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ గోపాలకృష్ణప్రసాద్‌, డీఆర్వో భాగ్యమ్మ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌కుమార్‌లతో కలిసి పాల్గొన్న జనగామ జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన వచ్చీరాగానే పలు శాఖల అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా జనగామ పట్టణంలో ఇటీవల వెలుగుచూసిన మరుగుదొడ్ల నిర్మాణం కుంభకోణం ఆరోపణలపై మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు వస్తుంటే ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తనకు