Browse By

Monthly Archives: సెప్టెంబరు 2016

మీడియా బాధ్యతగా వ్యవహరించాలి : సీఎం

హైదరాబాద్ : వర్షాలు, వరదల విషయంలో మీడియా బాధ్యతగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. సచివాలయంలో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో భిన్నమైన పరిస్థితి ఉంది. సెప్టెంబర్ నెలలో సాధారణంగా 84 మి.మీ.ల వర్షపాతం ఉండాలి. కానీ 462 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.  1908 తర్వాత అత్యధికంగా కురిసిన వర్షపాతం. వర్షపాతం అధికంగా నమోదు కావడం వల్ల సమస్యలు వస్తాయి. కానీ భయంకరమైన

అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

హైదరాబాద్: స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొండా లక్ష్మణ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈనెల 27న బాపూజీ జయంతి ఉత్సవాలను ఘంనగా నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇందిరా హయాంలో 1969లో తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ మొట్ట మొదటి సారిగా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఖ్యాతి

No Thumbnail

నిజాంపేట చెరువును పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

పంచాయతీరాజ్ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష. అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ • గ్రామాల్లో పారిశుధ్ద్య లోపం లేకుండా చర్యలు తీసుకోవాలి • పంచాయతీరాజ్ సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలి • గ్రామాల్లోని చెరువులు, కుంటలు తెగకుండా చర్యలు తీసుకోవాలి • లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి • నిజాంపేట చెరువును పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

మౌలిక సదుపాయల కల్పన రంగంలో మిషన్ భగరథ కొత్త విప్లవం

మౌలిక సదుపాయల కల్పన రంగంలో మిషన్ భగరథ కొత్త విప్లవం సృష్టించిందన్నారు పంచాయితీరాజ్ స్పెషల్ సిఎస్ ఎస్పీ సింగ్. ప్రాజెక్టుకు బ్యాంకులు ఇస్తున్న సహకారం మిగతా రాష్ట్రాలకు ప్రేరణ కలిగిస్తోందని చెప్పారు. సైఫాబాద్ లోని ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయంలో కన్సార్టియం సమావేశమైంది. పంచాయితీరాజ్ స్పెషల్ సిఎస్ ఎస్పీ సింగ్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ రామ్మోహన్,

మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు మంత్రి తుమ్మ‌ల ఆదేశం

➢ వర్షాల కార‌ణంగా దెబ్బ‌తిన్న జాతీయ‌, రాష్ట్ర ర‌హ‌దారులు, బ్రిడ్జిలు, కాజ్ వే ల మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు మంత్రి తుమ్మ‌ల ఆదేశం.  ➢ మంత్రి ఆదేశంతో రంగంలోకి దిగిన అధికారులు.  ➢ చాలా చోట్ల దెబ్బ‌తిన్న ర‌హ‌దారులు, వంతెన‌ల మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టిన అధికారులు.  ➢ కొన్నిచోట్ల రహ‌దారులు పూర్తిగా కొట్టుకుపోవ‌డంతో తాత్కాలిక ర‌హ‌దారుల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న నిర్మించిన అధికారులు.  ➢ నాలుగు జిల్లాల్లో