Browse By

Monthly Archives: జూలై 2016

ఘనంగా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తాం

విజయవాడ: గతేడాది గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించామని, ఈసారి కృష్ణా పుష్కరాలు కూడా బాగా నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శనివారం విజయవాడ ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన విజయవాడ దర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..రూ.1700 కోట్లతో ఘాట్లు, రహదారులు, ఆలయాలు మరమ్మతు చేసినట్లు తెలిపారు. నాగరికత ఇక్కడి నుంచే ప్రారంభమైందని పేర్కొన్నారు.

పారదర్శకతే ప్రామాణికంగా గనులశాఖ పనిచేయాలి : కేటీఆర్‌

హైదరాబాద్‌: పారదర్శకతే ప్రామాణికంగా గనులశాఖ పనిచేయాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం గనులశాఖపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘గనులశాఖలో విరివిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా జీఐఎస్‌లాంటి సౌకర్యాలు ఉపయోగించుకోవాలి. ఈ-ఆఫీస్‌ వినియోగాన్ని విస్తృతం చేయాలి. పెండింగ్‌ దరఖాస్తులను రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలి. కార్యకలాపాలు లేకుండా లైసెన్సులు పొందినవారికి నోటీసులివ్వాలి. నిర్ణీత

దేశంలో అత్యుత్తమ వారసత్వ నగరం వరంగల్‌

వరంగల్‌ : కాకతీయులు పరిపాలన సాగించిన ఒకప్పటి ఓరుగల్లు ప్రస్తుత వరంగల్లు నగరం దేశంలోని అత్యుత్తమ వారసత్వ నగరంగా ఎంపికైంది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 2014-15 ఏడాదికి గాను జాతీయ పర్యాటక పురస్కారాలు అందించింది. సమగ్ర పర్యాటక అభివృద్ధిలో మధ్యప్రదేశ్‌ తొలిస్థానం సాధించగా.. గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. * రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపూర్‌ రైల్వే స్టేషన్‌

నగరంలో పెరిగిన అఘాయిత్యాలు

హైదరాబాద్‌ : అవసరాన్ని.. అవకాశంగా మలచుకుని బురిడీ కొట్టించటంలో కంత్రీగాళ్లు. నమ్మినవారిని మాటలతో ఏమార్చి నట్టేట ముంచటంలో ఖతర్నాక్‌లు. కత్తులు.. తుపాకులు.. ఎలాంటి మారణాయుధాలు ఉపయోగించకుండానే లక్షలాది రూపాయలకు టోకరా వేస్తారు. వీళ్లంతా నేరప్రపంచంలో ఆరితేరిన క్రిమినల్స్‌ అనుకుంటే పొరపాటే. నిత్యం పక్కనే ఉంటూ.. జేబులో సొమ్ము లకు గాలం వేస్తున్న మోసగాళ్లు. హైదరాబాద్‌ నగర పరిధిలో చీటింగ్‌ కేసులు అధికంగా నమోదవుతు

హైదరాబాద్ మెట్రో పనుల్లో తగ్గిన వేగం

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపనుల్లో వేగంతగ్గింది. పిల్లర్లనిర్మాణం మధ్యలోనే ఆగిపోయిం ది. పిల్లర్లు పూర్తయిన చోట వయాడక్ట్‌ పనులు మొదలు పెట్టలేదు. మెట్రోస్టేషన్‌ల నిర్మాణ పనులు సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఉన్నాయి. రైల్వే ట్రాక్‌లవద్ద మరింత ఆలస్యంగా సాగుతున్నాయి. ఇలా ఎక్కడ చూసినా నత్తనడకన పనులు నడుస్తున్నాయి. ఆంధ్రజ్యోతి,హైదరాబాద్‌సిటీ: మెట్రో ప్రారంభమైన మొదట్లో రోజుకు సుమారు 16వేల మంది పనుల్లో పాల్గొనేవారు. అలాంటిది