Browse By

Monthly Archives: జూన్ 2016

No Thumbnail

దర్శకేంద్రుడి క్విజ్

కోవెలమూడి రాఘవేంద్రరావు.. 50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 100కు పైగా అద్భుతమైన కమర్షియల్ హిట్ సినిమాలను తీసి దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇంతవరకు సాగిన సినీ జీవితం నుంచి ఆయన నేర్చుకున్న విషయాలను.. దర్శకులు కావాలనుకునే వారికి పాఠాలుగా అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. పాఠాలు అంటే స్కూల్లో మాస్టారులా చాక్‌పీస్ పట్టుకుని బోర్డుపై ఎక్స్‌ప్లయిన్ చేయడం కాదు. పాటల్ని చిత్రీకరించడంలో వెరైటీని ప్రదర్శంచిన

త్వరలో తెలంగాణ ఎన్నారై పాలసీరూపకల్పనకు మంత్రి కేటీఆర్ ఆదేశం

ఉపాధి కోసం రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న యువత సంక్షేమం కోసం తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందించాలని ఐటీ, మున్సిపల్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇందుకు ఇతర రాష్ట్రాల్లో అమ లుచేస్తున్న పాలసీలను అధ్యయనం చేయాలన్నారు. కేరళ, పంజాబ్‌లలో ఉన్న ఎన్నారై పాలసీలను పరిశీలించిన కేటీఆర్… అందులోని ప్రధానాంశాలను తెలంగాణ పాలసీలో స్వీకరించేందుకు ఉన్న

No Thumbnail

2019లో మహాకూటమి ఏర్పాటు: రేవంత్

కొడంగల్: 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలతో కలపి మహాకూటమి ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో గురువారంరాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. మహాకూటమి కోసం అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఒకవేళ 2019లో తమకు పూర్తి మెజారిటీ రాకున్నా

అమిత్ షా నీతులు చెప్పాల్సిన అవసరం లేదు: మంత్రి హరీశ్‌

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండేళ్లలో కేంద్రం చేసిందేమీ లేదని, బీజేపీ నేత అమిత్‌షా నీతులు చెప్పాల్సిన అవసరం లేదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్పీకర్ సి.మధుసూదనాచారి శాసన సభాపతిగా ప్రమాణ స్వీకారం చేసి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు.

‘అప్ అండ్ డవున్’ చేస్తున్న వారందరిపై కటినచర్యలు

హెడ్ క్వార్టర్స్ లో ఉండని ఇంజనీర్లకు ఒక నెల హెచ్ ఆర్ ఏకోత పెట్టాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.ఇప్పటికే ఈ విషయమై పలుమార్లు హెచ్చరించినా ఖాతరు చేయడం లేదని పలువురు ఇంజనీర్లు, కిందిస్థాయి సిబ్బంది తాము విధులు నిర్వహించే చోట నివసించని వారి జాబితాను మంత్రి చదివి విన్పించారు. మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, తదితర జిల్లాల్లో పలువురు ఇంజనీర్లు,