Browse By

Monthly Archives: మే 2016

యువ ఇంజనీర్లే ఇరిగేషన్ కు వెన్నెముక

“కోటి ఎకరాల ” సాకారంలో యువఇంజనీర్లే కీలకం. వచ్చే రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు .   కోటి ఎకరాలకు సాగు నీరందించాలని సీఎం కెసిఆర్ చేపట్టిన మహాయజ్ఞoలో యువ ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు.” ఈ దేశం నాకేమిచ్చింది. ఈ ప్రభుత్వం నాకేం చేసింది.? అని కాకుండా ఈ సమాజానికి, జన్మనిచ్చిన తెలంగాణ నేలకు

No Thumbnail

బుల్లెట్ దిగిందా లేదా ! రైతుకు నీళ్లిచ్చామా లేదా! హరీష్‌ సీరియస్‌

కల్లబొల్లి కబుర్లకు కాలం చెల్లింది. గుడ్డివానికి రెండు కళ్ళు కావాలి. నాకు నీళ్ళు కావాలి.     పనిచేస్తే బహుమానం. నిద్రపోతే ఇంటికి.                జూలై కల్లా 4.60లక్షల ఎకరాలకు నీరందించాలి. పాలమూరు ప్రాజెక్ట్‌లపై.. హరీష్‌ సీరియస్‌ నాలుగు గంటలపాటు సమీక్ష “గుడ్డివానికి రెండు కళ్ళు కావాలి. సిఎం కెసిఆర్ కు, నాకు టార్గట్

మంత్రి కేటీఆర్ నాలుగో రోజు అమెరికా పర్యటన విజయవంతం

 వైద్య పరికరాలు,పైపులు,ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులతో మిన్నసోటాలో సమావేశం   అపార అవకాశాలున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి  అద్భుతమైన పారిశ్రామిక విధానంతో ముందుకు వెళుతున్న తెలంగాణతో కలిసి పనిచేస్తామన్న ఆయా పరిశ్రమల ప్రతినిధులు                   తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు నాలుగోరోజు అమెరికాలోని మిన్నసోటాలో

సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను సస్పెoడ్: మంత్రి హరీష్

తెలంగాణలోని ఎత్తిపోతల పధకాలన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని టిఎస్ . నీటిపారుదలశాఖమంత్రి టి.హరీష్ రావు ఆదేశించారు. ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పురోగతిని జిల్లాల వారీగా మంత్రి మంగళవారం నాడు ఐడిసి లో సమీక్షించారు.  ఇప్పటికే చేపట్టిన లిఫ్టులు, పునరుద్ధరిస్తున్న లిఫ్టలతో పాటు కొత్తగా మంజూరైన లిఫ్టు ఇరిగేషన్ పధకాల పురోగతిని సమీక్షించారు.ఇదివరకే చేపట్టిన

బోగస్‌ విద్యాసంస్థలను ఏరిపారేస్తాం: కేసీఆర్‌

బోగస్‌ విద్యా సంస్థలను కచ్చితంగా ఏరేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాణ్యమైన విద్య, విజిలెన్స్‌ తనిఖీలు వంటి అంశాలపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత ప్రమాణాలతో విద్యాసంస్థలు నడవాలన్నారు. బోగస్‌ విద్యాసంస్థ ఒక్కటి కూడా ఉండకూడదని చెప్పారు. విజిలెన్స్‌ దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు.