Browse By

Category Archives: జాతీయం

మహిళలతో ప్రపంచంలో తొలిసారిగా.. అరుదైన రికార్డు!

ఎయిర్ ఇండియా యాజమాన్యం ప్రపంచంలోనే తొలిసారిగా ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని రోజుల ముందే కేవలం మహిళా సిబ్బందితోనే విమాన సర్వీసును నడిపి శభాష్ అనిపించుకున్నారు. గత నెల 27న బోయింగ్ 777-200 ఎల్‌ఆర్ విమానం ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లింది. ఫసిఫిక్ మీదుగా విమానాన్ని నడిపారు. తిరుగు ప్రయాణంలో శాన్

జయ మృతిపై అనుమానం.. డాక్టర్‌ అరెస్టు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన డాక్టర్‌ రామసీతను శనివారం చెన్నై సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. జయలలిత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న అనేక మంది దీనిపై న్యాయ విచారణ జరపాలని పట్టుబడుతున్నారు. అన్నాడీఎంకేలో విభేదాల నేపథ్యంలో తెరపైకి వచ్చిన రామసీత జయలలిత మేన కోడలు దీప, మాజీ సీఎం పన్నీరుసెల్వంలను వేర్వేరుగా కలిసి తన

మరో మైలురాయి దాటిన ఇస్రో – 4 టన్నుల ఉపగ్రహాలు పంపే సత్తా

‘జీఎస్‌ఎల్వీ-మార్క్‌3’ విజయవంతం, మార్చిలో జీశాట్‌-19తో రోదసిలోకి. ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను రోదసిలోకి విజయవంతంగా ప్రయోగించి సత్తా చాటుకున్న ఇస్రో మరో మైలురాయిని దాటింది. ఏకంగా 4 టన్నుల భారీ ఉపగ్రహాలను రోదసిలోకి చేరవేయగలిసే సత్తాను సొంతం చేసుకుంది. శుక్రవారం నిర్వహించిన జీఎ్‌సఎల్‌వీ-మార్క్‌3 క్రయో ఇంజనకు పూర్తి భూస్థిర కక్ష్య పరీక్ష విజయవంతమైంది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఐపీఆర్సీ కేంద్రంలో ఈ పరీక్షను నిర్వహించారు.

సరిగా పనిచేయని వారిని కొట్టండి

నాగ్‌పూర్‌లో 9 వేల కోట్లతో మెట్రో నిర్మాణం జరుగుతోంది. త్వరలో ఓ రైల్వేస్టేషన్‌ కూడా వస్తోం ది. బిల్డర్ల నుంచి నేను ఒక్క రూపాయి కూడా ఎన్నడూ తీసుకోలేదు. దాదాపు ఐదున్నర లక్షల కోట్ల రూపాయల పను లను శాఖా పరంగా పూర్తి చేశాను. అయినా ఏ ఒక్క బిల్డరు, కాంట్రాక్టర్‌ ఎన్నడూ నా ఆఫీసుకు రాలేదని చెప్పడానికి గర్వపడుతున్నా! ప్రభుత్వం తరఫున

కుప్పకూలిన శశికళ

హైటెన్షన్ : రిసార్ట్స్ లో కుప్పకూలిన శశికళ అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించటంతో షాక్ అయ్యింది చిన్నమ్మ శశికళ. రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలతో ఉన్న చిన్నమ్మ.. తీర్పు తెలుసుకుని కుప్పకూలారు. సృహకోల్పోయారు. ప్రత్యేక గదిలో బోరున విలపించారు శశికళ. తీర్పు ఈ విధంగా వస్తుందని ఊహించని శశికళ వర్గం కూడా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. చిన్నమ్మ వెంటనే లొంగిపోవాలని