Browse By

Category Archives: హెల్త్

సుష్మాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్

న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్(64)కు ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స నిర్వహించారు. ఐదు గంటల పాటు శస్త్ర చికిత్స జరిపిన వైద్యులు ఆమెకు మూత్రపిండాన్ని మార్చారు. ఎయిమ్స్ డైరెక్టర్ ఎంసీ మిశ్రా, సర్జన్స్ వీకే బన్సాల్, వి.శీనుతో పాటు నెఫ్రాలజిస్టు సందీప్ మహాజన్ సుష్మాకు శస్త్ర చికిత్స చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగులు, జ‌ర్న‌లిస్టుల వెల్ నెస్ సెంట‌ర్‌

ఖైర‌తాబాద్ లో త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న ఉద్యోగులు, జ‌ర్న‌లిస్టుల వెల్ నెస్ సెంట‌ర్‌ని ప‌రిశీలించిన వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి.  ఖైర‌తాబాద్ 50 ప‌డ‌క‌ల ఏరియా హాస్పిట‌ల్ రెండో అంత‌స్తులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగులు, జ‌ర్న‌లిస్టుల వెల్ నెస్ సెంట‌ర్‌ వెల్‌నెస్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన ఆయుర్వేద‌, అల్లోప‌తి, హోమియోప‌తి, యునానీ, ఫిజియో థెర‌పీ త‌దిత‌ర విభాగాల‌ను

గాంధీలో ఒకే చోట అన్ని శ‌స్త్ర చికిత్స‌ల థియేట‌ర్లు

ఉస్మానియాలో లివ‌ర్‌, మోకాలు చిప్ప‌ల మార్పిడి వార్డుల అభివృద్ధి ఇఎన్‌టిలో వినికిడి విభాగం అభివృద్ధికి చ‌ర్య‌లు బోధ‌న వైద్య‌శాల‌ల‌పై స‌మీక్షించిన వైద్య మంత్రి ల‌క్ష్మారెడ్డి   హైద‌రాబాద్ ః న‌గ‌రంలోని బోధ‌న వైద్య‌శాల‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు వైద్య ఆరోగ్య‌, కుటుంబ శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. గాంధీలో ఒకే చోట అన్ని శ‌స్త్ర చికిత్స‌ల థియేట‌ర్ల

బిర్యానీ పాట్ @ పార్సిపన్నే – న్యూజెర్సీ

తెలంగాణ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది పొగలు కక్కే హైదరాబాద్ బిర్యానీయే. నిజాం కాలం నుంచీ ప్రఖ్యాతి చెందిన హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అర్ధరాత్రి పన్నెం డు గంటల దాకా నగర వీధుల్లో ధమ్‌కా బిర్యానీ ఘుమఘుమలు నోరూరిస్తాయి. ప్రపంచ నలుమూలల నుంచి విశ్వనగరానికి వచ్చిన విదేశీయులెవరైనా హైదరాబాద్ ధమ్‌కా బిర్యానీ రుచి చూడకుండా తిరిగి వెళ్లరు. దమ్ కా

గాలికుంటూ వ్యాధి నివారణ పై  జిల్లా పశుసంవర్ధక అధికారులతో రాష్ట్ర స్థాయి సదస్సు

గాలికుంటూ వ్యాధి నివారణ పై  జిల్లా పశుసంవర్ధక అధికారులతో రాష్ట్ర స్థాయి సదస్సు   గాలికుంటూ వ్యాది రహిత రాష్ట్రంగా తెలంగాణా రాష్ట్రం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు పశు సంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయం , హైదరాబాద్ నందు తేది 28.11.2016 నాడు నిర్వహించబడినది . ఈ సదస్సుకు ముఖ్య అతితిదిగా హాజరైన పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. డి.