Browse By

Category Archives: ఆటలు

కబడ్డీ వరల్డ్ కప్‌లో భారత్ జయభేరి

 కబడ్డీ వరల్డ్ కప్‌లో భారత్ జయభేరి మోగించింది. వరుసగా ఎనిమిదో ప్రపంచ కప్ కూడా భారత్‌నే వరించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్ భారత్ మట్టికరిపించింది. ఫైనల్‌లో ఇరాన్‌పై 38-29 పాయింట్ల తేడాతో భారత్ గెలిచింది. రైడర్ అజయ్ ఠాకూర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. వరుసగా ఐదు మ్యాచ్ ల్లో సూపర్ 10 సాధించాడు ఠాకూర్. ఫైనల్లోనూ ఒక దశలో వెనుకబడి

వరల్డ్ కప్ కబడ్డీ ఫైనల్లో భారత్

ఢిల్లీ: ప్రపంచకప్ కబడ్డీ ఫైనల్లోకి భారత జట్టు ప్రవేశించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన సెమీస్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై 73-20 పాయింట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.  ఫైనల్లో భారత జట్టు ఇరాన్‌తో తలపడనుంది. ఎవరూ ఊహించని విధంగా ప్రారంభంలో దక్షిణ కొరియాతో ఓడిన భారత్ అనంతరం జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాపై 54-20, బంగ్లాదేశ్‌పై 57-20, అర్జెంటినాపై 74-20, ఇంగ్లాండ్‌పై 69-18 పాయింట్ల తేడా

258 ప‌రుగుల ఆధిక్యం

అశ్విన్ వ‌ల‌లో కివీస్ విల‌విల‌ ఇండోర్‌: మ‌రో క్లీన్‌స్వీప్ ఖాయంగా క‌నిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లోనూ టీమిండియా ప‌ట్టు బిగించింది. మూడోరోజు కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 299 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసిన భార‌త్‌.. 258 ప‌రుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే కివీస్‌ను ఫాలోఆన్ ఆడించ‌కుండా రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన భార‌త్‌.. ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 18 ప‌రుగులు చేసింది.

తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 9 వికెట్ల‌కు 291 ప‌రుగులు

చ‌రిత్రాత్మ‌క 500వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆశించిన మేర రాణించ‌లేక‌పోయారు. కివీస్ స్పిన్న‌ర్లు భార‌త్‌ను క‌ట్ట‌డి చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 9 వికెట్ల‌కు 291 ప‌రుగులు చేసింది. జడేజా (16), ఉమేష్ యాదవ్ (8) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో బౌల్ట్ 3, సాంట్‌న‌ర్ 3 వికెట్లు తీశారు. విజ‌య్ (65), పుజారా