Browse By

Category Archives: ఎడ్యుకేషన్

వెంటనే ధర్నాలు మానుకోవాలి: కడియం

హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైమ్ అధ్యాపకుల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వెంటనే ధర్నాలు మానుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. 11 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైమ్ అధ్యాపకులు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆయన నివాసంలో కలిశారు. వారి సమస్యలను వివరించారు.ప్రస్తుతం

‘డిజిధన్ మేళాకు’ కు అపూర్వ స్పందన

ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరు – వేలాదిగా పాల్గొన్న ప్రజలు, రైతులు – రెండవ రోజు కొనసాగనున్న మేళా   ( “సాఫ్ట్ నెట్ – మన టీవీ” )      తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ‘డిజిధన్ మేళాకు’ కు అపూర్వ స్పందన లభించింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ

ఐఐటి మద్రాస్ విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగించిన తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఐఐటి మద్రాస్ విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇన్నోవేట్, ఇంక్యూబేట్ అండ్ ఇన్ కార్పేట్ – దేశంలో స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ అభివృద్ది అనే అంశం పైన మంత్రి మట్లాడారు. ఐఐటి మద్రాస్ ప్రతి ఏడాది దేశ విధేశాల్లోని ప్రముఖులను అహ్వనిస్తుంది. ఈ సంవత్సరం మంత్రి కెటి రామారావును ఈ ఉపన్యాసానికి అహ్వనించింది. దేశంలో

టి పైబర్ ప్రాజెక్టు పైన మంత్రి కెటి రామారావు సమీక్ష

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి ఫైబర్ ప్రాజెక్టు పైన మంత్రి కెటి రామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులున్నారు. ఇప్పటిదాక టి ఫైబర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో కలసి సమన్వయంలో

మంత్రి కెటి రామారావు ను కలిసిన స్టాన్ పర్డ్ యూనివర్సీటీ అధ్యాపకులు, విద్యార్దులు

స్టాన్ పర్డ్ యూనివర్సీటీ అధ్యాపకులు, విద్యార్దులు మంత్రి కెటి రామారావు ను ఈ రోజు హైదరాబాద్ లో కలిసారు. భారతదేశ ఇన్నోవేషన్ రంగంలో సవాళ్లు అనే అంశంపైన పరిశోధన చేస్తున్న ఈ యూనివర్సీటీ బృందం దేశంలోని పలువురు మేధావులు, పాలసీ మేకర్స్ ను కలుస్తున్నది. ఈ నేపథ్యంలో మంత్రిని కలిసిన విద్యార్దులు, అద్యాపకులు దేశ రాజకీయ పరిస్ధితులు, ప్రభుత్వాల విధివిధానాలు, పాలసీ నిర్ణయాలపైన