Browse By

Category Archives: రాజకీయం

సింగ‌రేణి కార్మికుల‌ను ద‌గా చేసిన‌ కేసిఆర్: ఉత్త‌మ్

సింగ‌రేణి కార్మికుల‌ను ద‌గా చేసిన‌ కేసిఆర్ ః  వారస‌త్వ ఉద్యోగాల పేరుతో మోసం చేశాడు….  ఒక్క హామీ అమ‌లు చేయ‌లేదు ః టిపిసిసి అధ్యక్షులు ఉత్త‌మ్  సింగ‌రేణి స‌మ్మెకు కార్మిక ఐక్య సంఘ‌ట‌న నోటీసు ః  ఐఎన్‌టియుసి జాతీయ అధ్య‌క్షులు సంజీవ‌రెడ్డి తాను అధికారంలోకి రాగానే సింగ‌రేణి కార్మికుల‌కు వార‌స‌త్వ ఉద్యోగాలు ఇస్తాన‌ని చెప్పి మూడేళ్ళ‌కు ఒక త‌ప్ప‌డు జిజో ఇచ్చి సింగ‌రేణి

అవాస్తవికంగా 2015–16 బడ్జెట్‌ అంచనాలు: కాగ్‌

– ప్రభుత్వం రెవెన్యూ మిగులును ఎక్కువ చేసి చూపింది: తప్పుపట్టిన కాగ్‌- – బలహీనంగా వ్యయ పర్యవేక్షణ, నియంత్రణ – రూ.3,719 కోట్ల బడ్జెటేతర రుణాలను రాబడిలో చూపారు – ద్రవ్యలోటు 3.23 శాతం నుంచి 3.87 శాతానికి పెరుగుతుందని అంచనా.. ప్రాజెక్టులు పడకేయడంతో ఆశించిన ప్రయోజనం దక్కలేదు – సాగునీటి ప్రాజెక్టుల అంచనాలను రూ.14,051 కోట్ల మేర పెంచినా ఫలితం అంతంతే

వరంగల్ లో దేశంలోనే పెద్ద కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ త్వరలో శంకుస్థాపన

వరంగల్ లో దేశంలోనే పెద్ద కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ త్వరలో శంకుస్థాపన • కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు ఏప్రిల్ నెలాఖరులో సిఎం కేసిఆర్ తో శంకుస్థాపన • భారతదేశంలోనే పెద్ద టెక్స్ టైల్ పార్క్ గా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ప్లానింగ్ • టెక్స్ టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెష్టర్లు

తెలంగాణలో 36 ఫేక్ ఇంజినీరింగ్ కాలేజీలు

దేశంలో విద్యాసంస్థలపై నివేదిక తయారు చేసింది కేంద్రం. కొత్త ఏడాదిలో విద్యార్థులు మోసపోకుండా.. విద్యాసంవత్సరం నష్టపోకుండా.. నకిలీ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీల జాబితాను రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా 279 నకిలీ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్స్, 23 బోగస్‌ వర్సిటీలున్నట్లు తెలిపింది. ఆ జాబితాలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కాలేజీలూ ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన 36, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడు సంస్థల

ప్ర‌జా స‌మ‌స్య‌లే అస్త్రాలుగా.. విస్త‌రించాలి.

ప్ర‌జా స‌మ‌స్య‌లే అస్త్రాలుగా.. విస్త‌రించాలి.  యుజ‌వ‌న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా వ‌ర్క్‌షాప్‌లో టిపిసిసి చీఫ్ ఉత్త‌మ్‌ తెలంగాణ రాష్ట్ర స‌మితి మొద‌టి నుంచి మాధ్య‌మాల‌పైన ఒక ర‌క‌మైన భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసే విధంగాను అధిప‌తుల‌ను బ్లాక్ మెయిల్ చేసే విధంగా బెదిరింపుల‌కు గురి చేయ‌డం లాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని దీంతో కాంగ్రెస్ పార్టీ వార్త‌లు రాయ‌డానికి, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను పాల‌కుల‌కు ఎత్తి చూపేందుకు