Browse By

Category Archives: సినిమా

మంత్రి కేటీఆర్ ట్వీట్కు నాగ్ స్పందన..

చేనేత వస్త్రాలను ధరించాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పందించారు అక్కినేని నాగార్జున దంతులు. నేత వస్త్రాల్లో స్మైలింగ్ ఫేసులతో మెరిసిపోయారు నాగార్జున, అమల. చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో.. నేతన్నలకు అండగా ఉండాల్సిందిగా పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ట్విట్టర్ వేదికగా కోరారు కేటీఆర్. ఆ ట్వీట్ కు స్పందనగానే నాగార్జున దంపతులు ఇలా నేత వస్త్రాల్లో దర్శనమిచ్చారు…

వర్మ మమ్మల్ని మోసం చేశారు

వంగవీటి సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను మోసం చేశారని వంగవీటి యువసేన తీవ్రంగా మండిపడింది. ఈ సినిమాలో రంగాను హీరోగా చూపిస్తామని తమకు చెప్పారని, తాము షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో రంగాను హీరోగానే చూపించారు గానీ, అసలు విడుదలైన సినిమాలో అలాంటి సీన్లు ఎక్కడా లేవని యువసేన ప్రతినిధులు అన్నారు.  రంగా చేసిన సామాజిక సేవలను ఎక్కడా చూపించలేదని మండిపడ్డారు. వర్మ

జూబ్లీహిల్స్‌లో యోయో టీవీ ప్రారంభం

డిజిటల్ మీడియాలో సంచలనం యోయో టీవీ. అమెరికాలోని న్యూజేర్సీ వేదికగా ప్రవాస భారతీయుల గొంతుకను వినిపిస్తున్న ఏకైక ఛానల్ యోయో టీవీ. ఎన్నారై వార్తలతో పాటు సినీ, రాజకీయ, గాసిప్స్,బ్రేకింగ్,ఎంటర్‌టైన్ మెంట్ వార్తలను అందిస్తు అనతి కాలంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది యోయో టీవీ. వెబ్ మీడియాలో సంచలనంగా మారిన యోయో…టీవీ ప్రసారాలు ఇప్పుడు హైదరాబాద్‌ లో ప్రారంభమయ్యాయి. నగరంలోని జూబ్లీహిల్స్‌లో యోయో

ఆర్ టి సి బస్ డిపోలలో మినీ ధియేటర్ల ఏర్పాటు?

 తెలంగాణ రాష్ట్రంలో సినిమారంగంలో ఇచ్చే అవార్డులను వచ్చే ఉగాదిన ప్రధానం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,పాడిపరిశ్రమాభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళ వారం సచివాలయంలో చలన చిత్రరంగ పరిశ్రమకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి రమణాచారి,సమాచార పౌర సంబంధాలశాఖ కమీషనర్ శ్రీ

No Thumbnail

జిమ్ లో సమంత పవర్ ట్రైనింగ్  

తెలుగులో సినిమాలకి గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడు ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టింది. జిమ్ లో పవర్ ట్రైనింగ్ తీసుకుంటూ బరువులు ఎత్తుతోంది. నాజూగ్గా కనిపించే సమంత 72 కేజీల వెయిట్ లిఫ్ట్ చేస్తూ గర్ల్ పవర్ అంటే ఇదే అంటోంది.హీరోయిన్ గా లాంగ్ రన్ వుండాలంటే ఫిట్ గా వుండడం ఇంపార్టెంట్. అందుకే సమంత ఛాలెంజింగ్ గా పవర్ ట్రైనింగ్