Browse By

Category Archives: ఆటలు

No Thumbnail

ఎప్పుడు తల్లి అవుతార నే ప్రశ్నకలచివేస్తోంది.

నా బెడ్‌రూమ్‌ విషయాలు మీకెందుకు..సానియా మీర్జా ముంబై: క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధించే భారత్‌లో టెన్నీస్‌కు సైతం గుర్తింపు దక్కిందంటే ఆ ఘనత సానియా మీర్జాదే! భారత నెంబర్‌వన్‌ క్రీడాకారిణి అయిన సానియా తన ఆటతీరుతో దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. అచంచలమైన ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమతో మహిళల డబుల్స్‌ విభాగంలో వరల్డ్‌ నెంబర్‌వన్‌ ప్లేయర్‌గానూ నిలిచింది. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో

No Thumbnail

అర్జున్‌ టెండూల్కర్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

ఎమ్‌సీఏ అండర్‌-16 పయాడే ట్రోఫీ ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ (106, 4/73) ఎమ్‌సీఏ అండర్‌-16 పయాడే ట్రోఫీలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. జింఖానా గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సునీల్‌ గవాస్కర్‌ లెవన్‌ బ్యాట్స్‌మన్‌ అర్జున్‌ ఆట తొలి రోజు రోహిత శర్మ లెవన్‌ జట్టుపై సెంచరీతో రాణించాడు. గత మూడేళ్లలో అర్జున్‌కిదే తొలి శతకం.

No Thumbnail

నాగ్‌పూర్ టెస్టులో భారత్ 215

టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ 78.2 ఓవర్లలో 215 పరుగులు చేసి ఆలౌట్ మూడో టెస్టులో భాగంగా నాగ్‌పూర్ వేదికగా భారత్-సౌతాఫ్రికాల మధ్య నేడు జరిగిన టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ 78.2 ఓవర్లలో 215 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్‌మెన్లలో మురళి విజయ్-40, శిఖర్‌ధావన్-12, పూజారా-21, విరాట్‌కోహ్లీ-22, రహానే-13, రాజీవ్‌శర్మ-2, సాహా-32, జడేజా-34,