Browse By

Monthly Archives: నవంబరు 2016

No Thumbnail

శ్రీ ఆర్.పీ. సింగ్ – మీట్ అండ్ గ్రీట్

ఎడిసన్ న్యూ జెర్సీ: ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ,మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపీ జాతీయ కార్యదర్శి శ్రీ ఆర్.పీ. సింగ్ గారు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. శ్రీ ఆర్.పీ. సింగ్ గారు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రవాస బారతీయలకు, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లో నెలకొన్న భద్రతా ఆందోళనలు, టెర్రరిఓం, రానున్న

No Thumbnail

శాఖల ఉన్నతాధికారులతో డా. రాజీవ్ శర్మ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపధ్యంలో జిల్లాల ప్రాతిపదికన కేంద్రం నుండి లభించే ప్రాయోజిత పథకాలకు సంబంధించిన ప్రతి పాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రాజీవ్ శర్మ ఆదేశించారు.        బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో డా. రాజీవ్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన