Browse By

Monthly Archives: మే 2016

No Thumbnail

నేడు నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి హరీష్ పర్యటన.

బీర్కూర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం ఉదయం రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖామాత్యులు తన్నీరు హరీష్‌. ఆయనతోపాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల లో పాల్గొంటారు. నాచుపల్లి గ్రామంలో మిషన్‌ కాకతీయ పథకం రెండవ విడతలో మంజూరైన రూ. 37 లక్షల నిధులతో చేపడుతున్న ఊర చెరువు పనులను ప్రారంభించిన అనంతరం

తెలంగాణ ఉధ్యమం ఇంకా పూర్తి కాలేదు: మంత్రి హరీష్

ప్రాజక్టులను పూర్తి చేసేందుకు సీఎం కెసిఆర్ నిద్ర పోవడం లేదు. మంత్రులు, ఎంఎల్ఏలను నిద్ర పోనివ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినదే నీళ్ల కోసం. ఇప్పుడు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకొని ప్రతి పొలానికి నీరవ్యాలనుకుంటున్నాం. తెలంగాణ ఉధ్యమం ఇంకా పూర్తి కాలేదు. ఉద్యమం చేస్తున్నాం. తండ్లాట ఇంకా కొనసాగుతుంది. తెలంగాణ కోసం కోట్లాడినపుడు కూడా తాము ఇంత కష్టపడలేదని మంత్రి హరీష్

కేంద్రమంత్రి సుష్మస్వరాజ్ కి మంత్రి కె.తారక రామారావు లేఖ

కేంద్రమంత్రి సుష్మస్వరాజ్ కి మంత్రి కె.తారక రామారావు లేఖ  సౌదీలో ఉద్యోగులను తొలగిస్తున్న బిన్ లాడెన్ కంపెనీ   ఇప్పటికే 50 వేల విదేశీ కార్మికులను తొలగించిన కంపెనీ  తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ వారీ ఇబ్బందుల పట్ల మంత్రి అందోళన  కంపెనీలో ఉద్యోగాలు పోయిన వారీని అదుకోవాలని వినతి  తెలంగాణకి తిరిగి వచ్చే వారికి