Browse By

No Thumbnail

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

నల్గొండ : శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం నల్గొండ జిల్లా యాదాద్రికి పోటెత్తారు. స్వామివారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వెళ్లే వాహనాలను కిందే నిలిపివేశారు. దీంతో అటు రోడ్డు మార్గం, ఇటు మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడుతుంది.

No Thumbnail

మోమిన్ పేట జడ్పీటీసీ కోర్పోల్ లక్ష్మమ్మ  టీఆర్ఎస్ లో చేరిక

మోమిన్ పేట జడ్పీటీసీ కోర్పోల్ లక్ష్మమ్మ తెలంగాణ రవాణాశాఖ మంత్రి డాక్టర్ పీ మహేందర్ రెడ్డి సమక్షంలో ఎంఎల్ఏ సంజీవరావు ఆధ్యర్యంలో టీఆర్ఎస్ లో చేరింది. శనివారం నరగంలోని ఆయన నివారసంలో మోమిన్ పేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ప్రతాపరెడ్డి తదితరులతో కలసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయ పునరేకీకరణ అవసరమని రవాణా శాఖ మంత్రి

No Thumbnail

మిషన్ కాకతీయ పరిశీలించాడానికి త్వరలో రాష్ట్రానికి చౌహాన్

మద్యప్రదేశ్ లోని ఇండోర్ లో మొదటి రోజు పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న మంత్రి హరీష్ రావు బృందం రెండో రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తో సమావేశం అయ్యింది.మద్యప్రదేశ్ లోని ఓం కారేశ్వర్ నాలుగో దశ ప్రాజెక్ట్, పునాస లిఫ్ట్ ఇరిగేషన్ లలో పైప్ లైన్ ల ద్వారా ఆయకట్టుకు నీటిని సరఫర చేస్తున్న విధానం పై ఈ సమావేశంలో చర్చించారు.

No Thumbnail

హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ పరిశ్రమ

➢ హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ పరిశ్రమ ➢ భారీ పంపు సెట్ల తయారీకి లియో-వాయిత్(voith)ల జాయింట్ వెంచర్ ➢ సిఎం కేసీఆర్ చైనా పర్యటనతో లియో కంపెనీ ఏర్పాటుకు మార్గం సుగమం ➢ 2వేల మందికి ప్రత్యక్ష ఉపాధి ➢ 2016 నాటికి కంపెనీ పనులు ప్రారంభం ➢ ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో కుదిరిన అవగాహన      

No Thumbnail

ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

హైదరాబాద్‌: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. వారి జాబితాను ఇప్పటికే తమ అధిష్టానానికి పంపించింది. అయితే, ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంలో బాధ్యతను రాష్ట్ర పార్టీకే అప్పగించినట్లు అభ్యర్థుల ఎంపికను బట్టి తెలుస్తోంది. ఎవరిని ఎంపిక చేసినా పర్వాలేదని, పోటీ మాత్రం గట్టిగా ఉండాలని చెప్పడంతో మాజీ ఎంపీలను రంగంలోకి దించాల్సిందేనని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్