Browse By

Category Archives: ఎడ్యుకేషన్

యువ ఇంజనీర్లే ఇరిగేషన్ కు వెన్నెముక

“కోటి ఎకరాల ” సాకారంలో యువఇంజనీర్లే కీలకం. వచ్చే రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు .   కోటి ఎకరాలకు సాగు నీరందించాలని సీఎం కెసిఆర్ చేపట్టిన మహాయజ్ఞoలో యువ ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు.” ఈ దేశం నాకేమిచ్చింది. ఈ ప్రభుత్వం నాకేం చేసింది.? అని కాకుండా ఈ సమాజానికి, జన్మనిచ్చిన తెలంగాణ నేలకు

బోగస్‌ విద్యాసంస్థలను ఏరిపారేస్తాం: కేసీఆర్‌

బోగస్‌ విద్యా సంస్థలను కచ్చితంగా ఏరేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాణ్యమైన విద్య, విజిలెన్స్‌ తనిఖీలు వంటి అంశాలపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత ప్రమాణాలతో విద్యాసంస్థలు నడవాలన్నారు. బోగస్‌ విద్యాసంస్థ ఒక్కటి కూడా ఉండకూడదని చెప్పారు. విజిలెన్స్‌ దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు.

తెలంగాణల డీఎస్సీ రద్దు

ఇన్నాళ్లూ జిల్లా సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టిన టీచర్ల నియామక పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై ఉపాధ్యాయులను టీఎస్పీఎస్సీ ద్వారా నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాల విద్య కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య ఉత్తర్వులను జారీచేశారు. పాఠశాల విద్య డైరెక్టర్ పరిధిలో ఉన్న అన్ని రకాల టీచర్ పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతి

గురుకులాల్లో 2,444 పోస్టుల భర్తీ

నిరుద్యోగులకు శుభవార్త! -టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి త్వరలో నోటిఫికేషన్  -సర్వీస్ నిబంధనలు సిద్ధంచేస్తున్న అధికారులు నమస్తే హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ శాఖల పరిధిలో ఖాళీల భర్తీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గురుకుల విద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నది. వివిధ సంక్షేమశాఖల పరిధిలోని గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 2,444 పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. తెలంగాణ

మీడియాలో విస్తరణ విప్లవం : జర్నలిస్టుల సైతిక విలువలు

యు. ఎస్. కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్), ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో మెర్క్యూరీ హాటల్లో ” మీడియాలో విస్తరణ విప్లవం : జర్నలిస్టుల సైతిక విలువలు ” అంశంపై జరిగిన సదస్సు.