Browse By

Category Archives: ఆంధ్ర ప్రదేష్

No Thumbnail

కాల్‌మనీపై అసెంబ్లీలో గందరగోళం

హైదరాబాద్: కాల్‌మనీ సెక్స్‌రాకెట్ వ్యవహారంపై అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దీంతో గురువారం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగానే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇంత దారుణమైన విషయంపై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం దారుణమని, దీనిపై చర్చించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. అయితే, ప్రభుత్వం ఈ అంశంపై

No Thumbnail

కాల్‌మనీ కలర్ ఎల్లో!

అడ్డగోలు వడ్డీ దందాలో భారీగా పెట్టుడులు పెట్టిన టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు  ♦ మనీ-సెక్స్ గ్యాంగ్‌కు అండదండలు ♦ రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ♦ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రసాద్.. ♦ ఆయన వెంట కీలక నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్! ♦ అధికార పార్టీ నేతలపై కఠిన చర్యలకు ♦ వైఎస్సార్‌సీపీ, వామపక్షాల డిమాండ్

తల నరుకుతానన్న ఎమ్మెల్యే ఈశ్వరిపై కేసు

ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సమక్షంలో ఈశ్వరి చింతపల్లి ఆర్టీసీ మైదానంలో వైసీపీ బహిరంగ సభ ఏపీ సీఎం చంద్రబాబు తల తెగనరుకుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు గాను తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతపల్లి, పాడేరు, అరకు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు

No Thumbnail

ఉత్తరం రాస్తే వరద సాయం రాదు: వెంకయ్య

ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టాలపై లేఖ రాస్తే కేంద్రం పరిహారం ఇవ్వదని, సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వలేద న్నారు. ఆయన ఆదివారం విశాఖలో గ్లోబల్ యూత్ మీట్ సదస్సులో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఏపీకి ప్రకృతి వైపరీత్యాల కింద ఇవ్వాల్సిన రెండు విడతల నిధులను కేంద్రం విడుదల

No Thumbnail

శ్రీవారి ఆలయం నీటమునిగిందనడంలో నిజం లేదు

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం తిరుమల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. భారీ వర్షాలకు శ్రీవారి ఆలయం నీటమునిగినట్లు, ఘాట్‌రోడ్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న మాటల్లో నిజం లేదన్నారు. ఎడతెరపిలేని వర్షాలకు కొన్ని సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే అయినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా