Browse By

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్: యోగి ఆదిత్యనాథ్

అందరి కోసం పని చేస్తా: యోగి ఆదిత్యనాథ్

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదంతో పనిచేస్తామన్నారు ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్. తనకు సీఎంగా అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ నేతలతో కలసి రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు ఆదిత్యనాథ్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. గవర్నర్ మార్గదర్శకత్వంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిత్యనాథ్ చెప్పారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail