Browse By

125 కోట్ల మందితో నవ భారతాన్ని నిర్మిద్దాం #IAmNewIndia

125 కోట్ల మందితో నవ భారతాన్ని నిర్మిద్ధామని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ఢిల్లీలో బీజేపీ విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన.. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి సరికొత్త భారత దేశాన్ని ఆవిష్కరించుకుందామన్నారు. దీనిపై అభిప్రాయాలను తెలుపాలంటూ ఐయామ్ న్యూ ఇండియా హ్యాష్‌ ట్యాగ్‌ తో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

#IAmNewIndia


Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail