Browse By

మంత్రి కేటీఆర్ ట్వీట్కు నాగ్ స్పందన..

చేనేత వస్త్రాలను ధరించాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పందించారు అక్కినేని నాగార్జున దంతులు. నేత వస్త్రాల్లో స్మైలింగ్ ఫేసులతో మెరిసిపోయారు నాగార్జున, అమల. చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో.. నేతన్నలకు అండగా ఉండాల్సిందిగా పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ట్విట్టర్ వేదికగా కోరారు కేటీఆర్. ఆ ట్వీట్ కు స్పందనగానే నాగార్జున దంపతులు ఇలా నేత వస్త్రాల్లో దర్శనమిచ్చారు…

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail