Browse By

హ్యాకర్స్ చేతిలో అమ్మ అపోలో హాస్పిటల్ రికార్డులు, నిజాలు బయటకొస్తే అల్లకల్లోలమే?

అపోలో ఆసుపత్రి కంప్యూటర్లలో నిక్షిప్తమైన డేటా సర్వర్ల పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించి ప్రముఖ హ్యాకర్స్ గ్రూప్ ‘లీజియన్’ బాంబు పేల్చింది. ఆ వివరాలు బయటికి వెల్లడిస్తే కల్లోలం తప్పదని, అందులో ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన వివరాలు ఉన్నాయని లీజియన్ పేర్కొనడం గమనార్హం

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail