Browse By

ముర‌ళీ విజ‌య్ ముంబై టెస్ట్‌లో సెంచ‌రీ

ముంబై : ముర‌ళీ విజ‌య్ ముంబై టెస్ట్‌లో సెంచ‌రీ చేశాడు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగ‌వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెన‌ర్ విజ‌య్ దీటుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 231 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్స‌ర్ల సాయంతో విజ‌య్ సెంచ‌రీని పూర్తి చేశాడు. టెస్టుల్లో విజ‌య్‌కి ఇది ఎనిమిద‌వ సెంచ‌రీ కాగా, ఇదే సిరీస్‌లో ఇది రెండ‌వ సెంచ‌రీ కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం భార‌త్ 74 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 218 ర‌న్స్ చేసింది. విజయ్ 101, కోహ్లీ 40 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు. ఇవాళ ఉద‌యం పుజారా (47) ఔట్ అయ్యాడు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail