Browse By

నోట్ల ర‌ద్దుతో పౌల్ట్రీ రంగం కుదేల‌య్యింది: రంజిత్

నోట్ల ర‌ద్దుతో పౌల్ట్రీ రంగం కుదేల‌య్యింది.

రంజిత్ రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్, అధ్యక్షుడు
రోజుకు 40 కోట్ల న‌ష్టం

రోజుకు 4 కోట్ల గుడ్ల‌ను, 15 ల‌క్ష‌ల కిలోల చికెన్‌ను ఉత్ప‌త్తి చేస్తున్నం వీటిని నిల్వ‌చేయ‌లేం

దీంతో 80% న‌ష్ణం.

సీ.ఎం. గారు ఫోన్‌లో న‌ష్ణ వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

ఆర్థిక మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ గారితో భేటి అయ్యాం.

కేంద్రం దృష్టికి మా బాద‌ను, న‌ష్టాన్ని తీసుకువెళ్ళ‌మ‌ని కోరాం.

20 రోజుల పాటు పాటత నోట్ల‌తో గుడ్లు, చికెన్ కొనుక్కొనే అవ‌కాశం క‌ల్పించ‌మ‌ని కోరుతున్నాం.

తీవ్ర‌న‌ష్టంతో బ్యాంక్‌ల‌కు డ‌బ్బులు చెల్లించ లేక‌పోతున్నం

ఒక సంవ‌త్స‌రం మార‌టోరియం ఇవ్వాల‌ని కోరాం

పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోక‌పోతే తీవ్రంగా న‌ష్ట‌పోతాం.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail