Browse By

హైదరాబాద్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ ను విడుదల చేసిన  హోం మంత్రి

రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖా మంత్రి నాయిని నర్సింహరెడ్డి హైదరాబాద్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ ను శనివారం నాడు విడుదల చేశారు. విద్యార్థులు మాత్రమే పోటిపడే ఈ మ్యాచ్ లు డిసెంబర్ 16వ తేది నుండి 24 వ తేది వరకు ఎల్.బి. స్టేడియం నందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ కార్పోరేటర్ వి. శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు దీరజ్ శ్రీవాత్సా తదితరులు పాల్గొన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail