Browse By

మూడోరోజు అక్రమ నిర్మాణాల తొలగింపు

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ మూడోరోజు కొనసాగుతుంది. అధికారులు మొదటగా నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కొండాపూర్, మియాపూర్, మాతృశ్రీనగర్, గోకుల్‌ప్లాట్స్, శివరాంపల్లి, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, బుద్వేల్, శాస్త్రిపురం, చింతల్‌మెట్‌లో గల నాలాలపై అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగుతుంది.

మల్కంచెరువు సమీపంలోని నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణం తొలగింపు

కర్మన్ ఘాట్ లో అక్రమ నిర్మాణం తొలగింపు

కార్వాన్ డివిజన్ లో నాలాపై నిర్మించిన ఇల్లు తొలగింపు

ఎల్బీనగర్ లింగోజిగూడలో అక్రమ నిర్మాణాలను తొలగింపు

బంజారాహిల్స్ రోడ్ no 11 లో బంజారా చెరువు లో ఆక్రమించిన స్థలంలో కూల్చివేతలు.. 

సుమారు 800 గజాలు ఆక్రమించి లాన్ ఏర్పాటు చేసుకున్నారు…. లాన్ ను తొలగించి చెరువు లెవెల్లో కలుపుతున్నారు

గచ్చిబౌలి డీఎల్ఎఫ్ వద్ద అక్రమ నిర్మాణం కూల్చివేత

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail