Browse By

తెలంగాణ రాష్ట్ర ఔషధ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థTsMSIDC) కి మరో అవార్డు

తెలంగాణ రాష్ట్ర ఔషధ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థTsMSIDC) కి మరో అవార్డు

Tsmsidc కి బెస్ట్ ఈ-హెల్త్ initiative award


Rajasthan, Jaipur లో జరిగిన ELETS 2nd Annual health Care Sammit లో TSMSIDC కి అవార్డు ప్రదానం
హెల్త్ కేర్ ఇండస్ట్రీ లో వివిధ విభాగాల్లో అత్యుత్తమ విధానాలు అవలంబించి నందుకు e-HMS కు ఈ అవార్డు దక్కింది


ఆరోగ్య సేవలలో నూతన సాంకేతిక పద్ధతులను అన్వయించడం లో e-HMS ఓ ముందడుగు వేసినందుకు ఈ అవార్డు దక్కింది.
TSMSIDC రూపొందించిన e-HMS కి ఇది రెండో అవార్డు. కొధ్ది రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన సదస్సు లోనూ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail