Browse By

నమస్తే హైద్రాబాద్ పాత్రికేయుని పై హత్యయత్నం.

నమస్తే హైద్రాబాద్ పాత్రికేయుని పై హత్యయత్నం.-> కారుతో రామగుండం డిప్యూటీ మేయర్ హత్య ప్రయత్నం.

-> సింగరేణి సమస్యల పై వ్రాస్తున్నందుకే దాడి.

-> పలు మార్లు పాత్రికేయన్ని హెచ్చరించిన వైనం.


నమస్తే హైద్రాబాద్ ,కరీంనగర్ : నమస్తే హైద్రాబాద్ దిన పత్రిక కరీంనగర్ క్రైమ్ బ్యూరో రిపోర్టర్ దీరజ్ గౌడ్ మీద రామగుండం డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ తన కారుతో హత్యయత్నం చేశారు. కక్ష సాధింపు చర్యగా ఒక పాత్రికేయుని పై తను వ్రాస్తున్న సంచలన వార్తలకు భయపడి పాత్రికేయున్ని చంపడానికి ప్రయత్నించారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే. పాత్రికేయుడు గోదావరిఖని 2 టవున్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగినది. నిజాన్ని నిర్భయంగా వ్రాయడమేనా పాత్రికేయుడు చేసిన తప్పు. సింగరేణి కార్మికుల సమస్యలను రాష్ట్ర స్థాయిలో వినిపించినందుకే ఈ దాడి చేశారా. సింగరేణియన్ సన్స్ అసోసియేషన్ కు మద్దతుగా వార్తలు వ్రాసినoదుకేనా ఈ దాడి.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail