Browse By

శ్రీవారి ఆలయం నీటమునిగిందనడంలో నిజం లేదు

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం
టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం

తిరుమల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. భారీ వర్షాలకు శ్రీవారి ఆలయం నీటమునిగినట్లు, ఘాట్‌రోడ్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న మాటల్లో నిజం లేదన్నారు. ఎడతెరపిలేని వర్షాలకు కొన్ని సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే అయినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని జీఈవో చెప్పారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail