Browse By

Monthly Archives: May 2017

తెలంగాణకు సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ ప్రసంశలు

తెలంగాణకు సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ ప్రసంశలు ➢ తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మౌళిక వసతుల కల్పనపైన చాంబర్స్ ప్రశంసలు ➢ మంత్రి కెటి రామారావుకు సిస్కో ప్రధాన కార్యాలయంలో అపూర్వమైన స్వాగతం ➢ డిజిటలైజేషన్ మార్పులు, ప్రభావాలపైన చాంబర్స్ ప్రత్యేక ప్రజేంటేషన్ ఇచ్చిన చాంబర్స్ ➢ వీడియో ఇంటరాక్టివ్ టెక్నాలజీ ద్వారా ఈ హెల్త్, ఈ ఎడ్యూకేషన్ రంగాల్లో ఘననీయమైన మార్పు

తెలంగాణకు రూ.లక్ష కోట్లకుపైగా సాయం అందింది: అమిత్‌ షా

ఇదేమీ మామూలుగా చెప్పడం లేదు.. వివరాలతోనే వచ్చా… గత పాలకులు ఇచ్చిన నిధులను బీజేపీ ప్రభుత్వం అనేక రెట్లు పెంచింది: అమిత్‌ షా ► ఆ నిధులు పొందడం తెలంగాణ ప్రజల అధికారం ► బీజేపీ ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర సత్వర ప్రగతి ► ‘హైదరాబాద్‌’ పోలింగ్‌ బూత్‌ కమిటీ భేటీలో కమల దళపతి ‘‘ఆరు దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతానికి కేంద్రం

అమిత్ షా ప‌ర్య‌ట‌న అట్ట‌ర్ ఫ్లాప్ షో: ఉత్త‌మ్ 

అమిత్ షా ప‌ర్య‌ట‌న అట్ట‌ర్ ఫ్లాప్ షో  సూర్యాపేట స‌భ‌లో ఉత్త‌మ్  వ్య‌వ‌సాయ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం  బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా మూడు రోజుల న‌ల్గొండ జిల్లా ప‌ర్య‌ట‌న అట్ట‌ర్ ప్లాఫ్ షో అని, పూర్తిగా విఫ‌ల‌మైన ప‌ర్య‌ట‌న అని, ఎంతో పెద్ద ఆర్భాటాలు చేసి హంగామాలు చేసిన బిజెపి, చివ‌ర‌కు విఫ‌ల‌మైన షోగా ముగించుకున్నార‌ని టిపిసిసి

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై నోకియా ఆసక్తి

 తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై నోకియా ఆసక్తి  టెలికాం దిగ్గాజాలైన నోకియా, ఎరిక్ సన్ కంపెనీలతో సమావేశం అయిన మంత్రి కెటి రామరావు  సెల్స్ ఫోర్సు “ పైర్ సైడ్ చాట్” సెషన్ లో పాల్గోన్న మంత్రి  మ్యూల్ సాప్ట్, స్రైప్ కంపెనీలతో చర్చలు  యూయస్ ఐబిసి రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ప్రసంగం అమెరికాలో

అమిత్‌ షా చెప్పినవి అసత్యాలు: ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

తెలంగాణ పర్యటన సందర్భంగానల్గొండ జిల్లాలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పచ్చి అబద్దాలు, అసత్యాలు చెప్పారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. అమిత్‌ షా రాజకీయ ప్రేరేపితమైన వ్యాఖ్యలు చేశారు. తప్పులు ప్రచారం చేసినందుకు అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.  చిల్లర రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. మేం