Browse By

Monthly Archives: మే 2017

అమెరికాలో మంత్రి కెటి రామారావు పర్యటన ప్రారంభం

తెలంగాణ ఏన్నారైల సమావేశంలో పాల్గోన్న మంత్రి రాష్ర్ట అభివృద్దిలో తెలంగాణ ఏన్నారైలు కలిసి రావాలని కోరిన మంత్రి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు వివరించిన మంత్రి ఏన్నారైలకు అన్ని రకాల సహాయ సహకాలుంటాయని హమీ ఎన్నారైలతో ముఖాముఖి సందర్భంగా పలు ప్రశ్నలకు మంత్రి సమాదానం తెలంగాణ రాష్ర్ట అభివృద్దిలో తెలంగాణ ఏన్నారైలు కలిసి రావాలని ఏన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కెటి రామారావు కోరారు.

ముస్తాబవుతున్న గువ్వ గోరింక 

 వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ గువ్వగోరింక. సత్యదేవ్, ప్రియాలాల్, మధుమిత, ప్రియదర్శి, చైతన్య ప్రధాన తారాలు. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి దర్శకత్వంలో దాము కొసనం, దళం జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకొని, నిర్మాణానంతర

ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్ – శ్రీ మోతీ కౌల్ 

ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్ – శ్రీ మోతీ కౌల్   మే, 2017 – న్యూ జెర్సీ : ఈ రోజు ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ అద్వర్యంలో అండ్ గ్రీట్ సమావేశం న్యూ జెర్సీలోని పిన్డ్ రెస్టారెంట్లో జరిగింది . ఈ కార్యక్రమంలో శ్రీ మోతీ కౌల్ గారు

తిరుపతికి విమానంలో వెళ్దాం!

రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీ 2 రోజుల క్రితం స్పైస్‌ జెట్‌ సేవలు ప్రారంభం ఒక్క రోజులోనే ఏడుకొండలవాడి దర్శనం వారం తర్వాత ఆన్‌లైన్‌లో బుకింగ్‌ సేవలు ‘‘విమానంలో ప్ర యాణం.. ఒక్క రోజులో ఏడుకొండల వాడి దర్శనం.. త్రీస్టార్‌ హోటళ్లలో వసతి, భోజనం.. కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తిని కలుపుతూ యాత్ర’’.. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించిన ‘తిరుపతి టూర్‌’ ప్రత్యేకతలివి.