Browse By

Daily Archives: March 19, 2017

CBSE తరహాలోనే రాష్ట్రంలో అకడమిక్ ఇయర్

రాష్ట్రంలో మొదటిసారి సీబీఎస్ఈ తరహాలోనే అకడమిక్ ఇయర్ ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది. పరీక్షలు పూర్తికాగానే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. మార్చి 21 నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి క్లాస్ లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది సర్కార్. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే టెక్స్ట్ బుక్స్ కొరత రాకుండా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్: యోగి ఆదిత్యనాథ్

అందరి కోసం పని చేస్తా: యోగి ఆదిత్యనాథ్ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదంతో పనిచేస్తామన్నారు ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్. తనకు సీఎంగా అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ నేతలతో కలసి రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు ఆదిత్యనాథ్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. గవర్నర్ మార్గదర్శకత్వంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి

బేగంపేట్ వరకు మెట్రోరైలు?

బేగంపేట్ వరకు మెట్రోరైలును నడిపే అవకాశం హైదరాబాద్ నగర ప్రజల కలల ప్రాజెక్ట్ మెట్రో ట్రైన్. పబ్లిక్ కు సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీని అందించేందుకు మెట్రోప్రాజెక్ట్ ప్రారంభించారు. ఎల్బీ నగర్ టూ మియాపూర్ 29 కిలోమీటర్ల ఫస్ట్ కారిడార్ లో..సెకండ్ స్ట్రెచ్ మియాపూర్ టూ ఎస్ఆర్ నగర్ రూట్ లో దాదాపు 12 కిలోమీటర్లు ముందుగా పబ్లిక్ కు అందుబాటులోకి తెచ్చేందుకు

ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యానికి చెక్‌ 

– ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటళ్ల ఆగడాలకు చెక్‌ – ఒకే గ్రేడ్‌ ఉన్న ఆసుపత్రుల్లో ఒకే ఫీజులు – ఫీజులను ఆసుపత్రుల ముందు తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రదర్శించాలి – చేసిన చికిత్సలన్నీ ఆన్‌లైన్‌లో వెల్లడించాలి – వాటిపై నెలనెలా ఆడిట్‌ చేయనున్న ప్రభుత్వం – వైద్యం వికటిస్తే ఆసుపత్రిపైనా చర్యలు – స్టెంట్ల ధరలపైనా నియంత్రణ – తప్పు చేసినట్టు తేలితే రూ.5