Browse By

Daily Archives: March 13, 2017

ఐదేళ్లలో 240 కోట్ల చెట్లను నాటడమే ప్రభుత్వ లక్ష్యం

నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేందుకే చెరువులను బాగు చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు చెప్పారు. మిషన్ కాకతీయతో రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ పెరిగిందన్నారు. అటు ఐదేళ్లలో 240 కోట్ల చెట్లను నాటడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని హైవేలపై మూడు లైన్లలో చెట్లు నాటినట్టు మంత్రి చెప్పారు. హైదరాబాద్ హరితప్లాజాలో జల సంరక్షణ – సామాజిక బాధ్యత అంశంపై సదస్సు జరిగింది. నీటిపారుదలశాఖ, వాక్ ఫర్

125 కోట్ల మందితో నవ భారతాన్ని నిర్మిద్దాం #IAmNewIndia

125 కోట్ల మందితో నవ భారతాన్ని నిర్మిద్ధామని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ఢిల్లీలో బీజేపీ విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన.. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి సరికొత్త భారత దేశాన్ని ఆవిష్కరించుకుందామన్నారు. దీనిపై అభిప్రాయాలను తెలుపాలంటూ ఐయామ్ న్యూ ఇండియా హ్యాష్‌ ట్యాగ్‌ తో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. #IAmNewIndia

లండన్ లో ఘనంగా టాక్ – అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

– తెలంగాణ చరిత్ర లోని మహిళల ఫోటో ఎక్సిబిషన్ ప్రత్యేక ఆకర్షణ   లండన్ : లండన్ మహానగరంలోని హౌన్స్లో పట్టణంలో టాక్ (తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్) ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. టాక్ మహిళా నాయకురాలు స్వాతి బుడగం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో, యు.కె నలుమూలల నుండి భారీగా మహిళలు పాల్గొన్నారు.  “తెలంగాణ చరిత్ర