Browse By

Daily Archives: March 10, 2017

దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా లోకేశ్‌: అంబటి

లోకేశ్‌ ఆస్తులు భారీ పెరుగుదలపై అంబటి రాంబాబు విమర్శ ముఖ్యమంత్రి, తన తండ్రి చంద్రబాబు పేరు చెప్పి లోకేశ్‌ బాబు వేలకోట్ల రూపాయలు కొల్లగొట్టి దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కుటుంబం రెండు ఎకరాల నుంచి రూ.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై క్షేత్ర‌స్థాయి పోరాటాలు

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై క్షేత్ర‌స్థాయి పోరాటాలు ః దిగ్విజ‌య్ సింగ్  ఏప్రిల్ నెల‌లో గిరిజ‌న ఘ‌ర్జ‌నలు, ….ఎఐఎంతో పోరాట‌మే  ః మ‌హిళ‌లు స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు చేయాలి  ః గాంధీభ‌వ‌న్‌లో వ‌ర‌స కార్య‌క్ర‌మాలు  ః పాల్గొన్న టిపిసిసి చీఫ్ ఉత్త‌మ్‌, భ‌ట్టి ఇత‌ర నాయ‌కులు  గిరిజ‌న హ‌క్కుల‌ను కాల‌రాస్తూ హ‌రిత హారం పేరుతో గిరిజ‌న భూముల‌ను అక్ర‌మంగా స్వాధీనం చేసుకొని వారికి భూముల లేకుండా చేస్తున్న

26 వారాల ప్రసూతి సెలవు

కనీసం పది మంది పనిచేస్తున్న సంస్థల్లో అమలు► అద్దె గర్భం, దత్తత ద్వారా తల్లులయ్యే మహిళలకు 12 వారాలు ► ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు–2016కు పార్లమెంట్‌ ఆమోదం న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల చెల్లింపు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. దీంతో సుమారు 18 లక్షల మంది

లక్షా 46వేల కోట్లతో.. 2017-18ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్?

ఈ నెల 13న ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. లక్షా 46వేల కోట్లతో.. 2017-18ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో లాగా ప్లాన్, నాన్ ప్లాన్ కాకుండా.. నిర్వహణ ఖర్చులు, స్కీమ్ ఎక్స్ పెండేచర్ల ఆధారంగా నిధుల కేటాయింపులు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ను అన్ని రాష్ట్రాలకు పంపింది కేంద్రం. దాని ప్రకారమే

2019 ఎన్నికల్లో TRS 101 నుంచి 106 సీట్లు 

కేసీఆర్ సర్వే : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో అనుసరించాల్సిన తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో సీఎం అధ్యక్షతన జరిగిన TRSLP సమావేశంలో కీలక సూచనలు చేశారు. 2019 ఎన్నికల్లో TRS 101 నుంచి 106 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్న విషయాన్ని నేతలతో ప్రస్తావించారు. రాష్ట్రానికి 19.5శాతం గ్రోత్