Browse By

Daily Archives: March 9, 2017

ప్రభుత్వం చేస్తున్న కుట్ర?

*తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ* *పత్రికా ప్రకటన:* తెలంగాణ జెయెసీలో జరుగుతున్న పరిణామాల వెనుక ముమ్మాటికీ ప్రభుత్వ హస్తం ఉన్నది. నిరుద్యోగుల నిరసన ర్యాలీ, దాని పట్ల ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ వైఖరిని మరచిపోతే పిట్టల రవీందర్ గారు, ప్రహ్లాద్ గారు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ మర్మం అర్దం కాదు.  జేయెసీ, విద్యార్ది, యువజన, నిరుద్యోగ సంఘాలు సమిష్టిగా నిరుద్యోగుల ర్యాలీ ద్వారా చాలా