Browse By

Daily Archives: March 2, 2017

టాక్ “అంతర్జాతీయ మహిళా దినోత్సవ” పోస్టర్ ఆవిష్కరించిన కవిత 

మహిళాభ్యున్నతితో దేశాభివృద్ధి సాధ్యం:కల్వకుంట్ల కవిత   మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్ ఎంపీ కవిత లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల మార్చ్ 11 న లండన్ లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ సంస్థ (టాక్ ) నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్‌ను సోమవారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఆవిష్కరించారు.