Browse By

Daily Archives: February 27, 2017

తెలంగాణలో మిస్సోరీ రాష్ర్ట ప్రతినిధుల బృందం పర్యటన

మిస్సోరీ రాష్ర్ట ప్రతినిధుల బృందం తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించనున్నది. ఈ పర్యటనలో తెలంగాణలోని, విద్యా, వ్యాపార రంగాల్లో ఉన్న అవకాశాలను పరిశీలన చేయనున్నది. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సీటీ, టిహబ్, జినొమ్ వ్యాలీ, ఇక్రిసాట్ వంటి సంస్ధలను ఈ మూడు రోజుల పర్యటనలో సందర్శిస్తారు. ఉస్మానియా యూనివర్సీటీతో డ్యూయల్ డీగ్రీ కార్యక్రమం ఎర్పాటు చేసుకునే అవకాశాలను పరిశీలించనున్నది. చివరి రోజు

డిజిటల్ హెరిటేజ్ ప్రాజేక్టు లో చారిత్రక కట్టడాల పరిరక్షణ

హోటల్ హరిత ప్లాజాలో అగా ఖాన్ ట్రస్ట్, టూరిజం, అర్కియాలజీ, మున్సిపల్ శాఖ, కల్చరల్ శాఖాధికారులతో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో టూరిజం మరియు  కల్చరల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, మున్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ పాల్గొన్నారు.నగరంలోని ప్రాచీన కట్టడాలను  ఐటి ని ఉపయేగించుకోని చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవలని మంత్రి కేటిఆర్ ఆదికారులను ఆదేశించారు. కుతుబ్ షాహీ