Browse By

Daily Archives: February 26, 2017

వెంటనే ధర్నాలు మానుకోవాలి: కడియం

హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైమ్ అధ్యాపకుల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వెంటనే ధర్నాలు మానుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. 11 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైమ్ అధ్యాపకులు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆయన నివాసంలో కలిశారు. వారి సమస్యలను వివరించారు.ప్రస్తుతం

జయ మృతిపై అనుమానం.. డాక్టర్‌ అరెస్టు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన డాక్టర్‌ రామసీతను శనివారం చెన్నై సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. జయలలిత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న అనేక మంది దీనిపై న్యాయ విచారణ జరపాలని పట్టుబడుతున్నారు. అన్నాడీఎంకేలో విభేదాల నేపథ్యంలో తెరపైకి వచ్చిన రామసీత జయలలిత మేన కోడలు దీప, మాజీ సీఎం పన్నీరుసెల్వంలను వేర్వేరుగా కలిసి తన

అమెరికాలో ఎన్నారై వ్యాపారవేత్త అరెస్టు

భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హాండాను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించని కారణంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం హాండాను యూఎస్‌ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం విచారణ నిమిత్తం బోస్టన్‌కు తరలించారు. బోస్టన్‌లో ఆల్ఫా ఒమేగా జువెలర్స్‌ యజమాని అయిన హాండాకు వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు. అనూహ్యంగా